రగులుతున్న తెలంగాణా కనిపించని సోనియమ్మా అధిష్టానం తీరును ఇకనైనా మార్చవమ్మా..! ఎన్నేళ్లు ఎదురుచూడాలి ఎన్నాళ్లు ఉద్యమించాలి ప్రజల్లో కదలిక వచ్చినా పాలకుల్లో స్పందన కరువేనా? ఉద్యమ కారుల ఆవేశం చూస్తున్నా... ప్రజల్లో స్వచ్చంద ప్రతిస్పందన కనిపిస్తున్నా.. తెలంగాణా ఇవ్వడానికి ఇంకెందుకాలస్యం తెలంగాణా పట్ల సానుకూల వైఖరి కనిపించకుంటే కాంగ్రెస్ వారి గతి అధోగతే పల్లెల్లో పట్టణాల్లో వారి పరిస్థితి అధ్వాన్నమె! ఐనా తెలంగాణ ఇస్తే ఏం నష్టం తెలంగాణ వస్తే ఎవరికి కష్టం గమనించరేం ఈ ప్రాంతప్రజల ఇష్టం పారూతుందనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానమంత్రం తిప్పికొట్టేందుకు ప్రజల యుద్ధం సాధిస్తుంది త్వరలోనే అత్యున్నత విజయం ఏర్పడుతుంది ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం
Sunday, December 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment